back

జగన్ ని టార్గెట్ చేసిన నాగబాబుShare via:

నా చానల్ నా ఇష్టం అంటూ రోజు ఒక వీడియో మన ముందుకు వస్తా అని ప్రకటించిన మెగా బ్రదర్ నాగబాబు. మొన్న లోకేష్ మీద సటైర్ వేయగా నిన్న జగన్ ని టార్గెట్ చేసాడు. టీవీ9 రజనీకాంత్ తో ఇంటర్వ్యూలో చంద్రబాబు పైన మాట్లాడుతూ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, “చంద్రబాబు ని చూసి జగన్ జెలసి ఫీల్ అవుతున్నాడు అంటూ” నాగబాబు చేసిన వీడియో కొంచం ఫన్నీ గా కొంచం ఆలోచించే విధంగా ఉన్నదీ. ఆ వీడియో మీకోసం ..

మళ్ళి మొదలెట్టిన నాగబాబు - బాబు బంగారం నారా లోకేష్

Tags : Nagababu, Jagan, Chandrababunaidu

Write a comment ...
Post comment
Cancel