back

నాగబాబు కౌంటర్ నెం 6 - ఎర్రోడి వీరగాథ



Share via:

బాలక్రిష్ణ ఇంతకుముందు రకరకాల సందర్బాలలో చేసిన వ్యాఖ్యలకు తనదైన శైళిలో రోజుకొక కౌంటర్ ఇస్తున్న నాగబాబు నిన్నటి రోజు తన 6 కౌంటర్ గా ఒక షార్ట్ ఫిలిం పోస్ట్ చేసారు. ఒక ఆడియో వేడుకలో బాలక్రిష్ణ మాట్లాడుతూ ఆడది కనపడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అనే వ్యాఖ్యలకు ఈ వీడియో ద్వారా కౌంటర్ ఇచ్చారు నాగబాబు. ఈ వీడియో మీకోసం


నాగబాబు కౌంటర్ నెం.5 - అన్ని కులాలు బాధపడ్డాయి

Tags : Nagababu, Balakrishna

Write a comment ...
Post comment
Cancel