ఇక ఒక రాజకీయ ప్రసంగం లో బాలకృష్ణ మాట్లాడుతూ . జనసేనని ఉద్దేశించి ‘అలగా జనాలు’ ‘సంకర జాతి’ అని చేసిన వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. జనసేన అంటే ఒక కులాన్ని కాదు అన్ని కులాల సమ్మేళనం ఇది అని చెప్పుకొచ్చారు. కాని మీరు చేసిన వ్యాక్యలకు అన్ని కులాల వారు బాధపడ్డారు అని చెప్పిన నాగబాబు, మీ పార్టీల్లో కూడా అన్ని కులాల వాళ్ళు ఉన్నారని వాళ్ళు బాధపడరా అంటూ అడిగిన నాగబాబు,
నాగబాబు కౌంటర్ నెం.4 - నెత్తిన పెట్టుకోమని మేమడగలేదే..!
ఇక 6వ కౌంటర్ తరువాత నేను ఈ కౌంటర్లు ఆపేస్తాను అంటూ ముగించారు.
Tags : Balakrishna, Nagababu Counter 5, Janasena, PawanKalyan