back

బాలకృష్ణకి వరుస కౌంటర్ల తో నాగబాబు ...Share via:

కొద్దిరోజుల క్రితం బాలకృష్ణ ఎవరో నాకు తెలిధంటూ దుమారం లేపిన మెగా బ్రదర్ నాగబాబు ,అప్పుడే ఆగేలా లేడు. బాలకృష్ణ పై నాగబాబు చేస్తున్న విమర్శలకు నందమూరి ఫ్యాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. సోషల్ మీడియాతో పాటు పలు వేదికలపై నాగబాబుపై నందమూరి ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. తనపై తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో నాగబాబు నేరుగా బాలయ్యపై విమర్శలు చేయడం మొదలు పెట్టాడు. ఇప్పటి వరకు ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసిన నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలను విడుదల చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే మూడు వీడియోలు విడుదల చేసిన నాగబాబు, ఈ రోజు ఇంకో వీడియో చేస్తా అన్నాడు ....ఆ వీడియోలు మీ కోసం ..


Tags : NagaBabu, Balakrishna

Write a comment ...
Post comment
Cancel