back

ఎస్.వి.రంగారావుగా నాగబాబు !



Share via:

తెలుగు సినిమా చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే పేరు ఎస్.వి.రంగారావు. హీరోగా, విలన్గా , ఇతర ముఖ్య పాత్ర దారిగా ఈ వేషం వేసిన సినిమా చూసిన ప్రజలు రంగారావు నటన గురించే మాట్లదేవారంటే ఆయన నటనా స్థాయి ఎలాంటిదో చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన అభిమాన నటుడు రంగారావు గారనే చెప్తారు. ఇప్పుడు బాలక్రిష్ణ ఎన్టిఆర్ గా క్రిష్ దర్సకత్వంలో చేస్తున్నఎన్టీఆర్ బయోపిక్ లో ఎస్.వి.రంగారావు గారి పాత్రని మెగ బ్రదర్ నాగబాబు పోషించబోతున్నాడు.

మహానటి సినిమాలో రంగారావు పాత్రని మోహన్బాబు చేయగా ఇప్పుడు ఈ సినిమా లో ఆ పాత్రని నాగబాబు చేస్తున్నారు. భారికాయడైన రంగారావు పాత్రకి నాగబాబు బాగా సరిపోతాడని సిని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

Tags : Nagababu as SV Ranga Rao, NTR Biopic

Write a comment ...
Post comment
Cancel