back

మలయాళం , తమిళ్ లో బన్నీ హవా



Share via:

అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఇక్కడ డివైడ్ టాక్ తెచుకున్నప్పటికి మలయాళం మరియు తమిళ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో మాత్రం బాగానే రాబడుతుంది. కేరళలో బన్నీకి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ‘నా పేరు సూర్య’ సినిమాని ‘ఎండె పేరు సూర్య- ఎండె వీడు ఇండియా’ పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు.

ట్రెండింగ్: పవన్ కళ్యాణ్ ఫాన్స్ పైన పడిన రాంగోపాల్ వర్మ

కోటిన్నరకి అమ్మితే ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. మున్ముందు బయ్యర్లు లాభాల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో కోటికి హక్కులు అమ్మారు. అవి కూడా బయ్యర్లకి తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి అక్కడ కూడా మనోడు హిట్టు కొట్టినట్టే. ఈ విషయం బన్నీకి- ఆయన అభిమానులకు ఓ చిన్ని శుభవార్తే.

Tags : Naa Peru Surya Collections, Naa Peru Surya Naa Illu India, Naa Peru Surya in Tamil, Naa Peru Surya in Malayalam

Write a comment ...
Post comment
Cancel