back

ఈ నెల 22న “నా పేరు సూర్య” ఆడియో లాంచ్ | ఎక్కడంటే !



Share via:

ఏప్రిల్ 22న మిలటరీ మాధవరం గ్రామంలో ''నా పేరు సూర్య'' సినిమా ఆడియో లాంచ్ చేయనున్నారు. ఆ గ్రామంలో యుద్దంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులు అర్పిస్తారు.

ఫొటోస్: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆడియో లాంచ్

పశ్చిమగోదావరి జిల్లాలోని 'మిలటరీ' గ్రామం మాధవరం. ఈ గ్రామంలో దాదాపు ప్రతీ గడపనుండీ ఒకరు మిలటరీలో ఉన్నారు. అందుకే ఆ గ్రామానికి అంత పేరుంది. ఇకపోతే ఈ సినిమాలో బన్నీ కూడా ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు కాబట్టి.. ఈ గ్రామం నుండే తన సినిమా ప్రమోషన్లకు కంకణం కడుతున్నాడు.

Tags : Naa Peru Surya Audio Launch Date & Place, Naa Peru Surya Naa Illu India, Allu Arjun, Military Madhavaram

Write a comment ...
Post comment
Cancel