back

నా పేరు సూర్య... 4 డేస్ కలెక్షన్స్



Share via:

అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కల్లెక్షన్లు ఇక్కడ చుడండి. అను ఎమ్మనుఎల్ హీరోయిన్ గ నటించిన ఈ చిత్రం గత శుక్రవారం 4వ తేదీన విడుదలయ్యింది. ఈ చిత్రానికి వక్కంతం వంశి దర్శకత్వం వహించగా లగడపాటి శ్రీధర్ దీన్ని నిర్మించారు.

నా పేరు సూర్య సక్సెస్ మీట్ - ముఖ్య అతిధి ఎవరో తెలుసా....

నా పేరు సూర్య 4 డేస్ కలెక్షన్స్ వివరాలు ..కోట్లలో

మొత్తం 4 రోజులు AP & TS వాటా 30.43 కోట్లు

***ప్రపంచవ్యాప్త కలక్షన్ల ఫైనల్ రిపోర్ట్ ఇంకా రాలేదు...***

Tags : Naa Peru Surya Collections, Allu Arjun, Naa Peru Surya Naa Illu India 4 Days Collections, Allu Arjun

Write a comment ...
Post comment
Cancel