back

నా పేరు సూర్య నుండి బ్యూటిఫుల్ సాంగ్....!



Share via:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ‌స్ట్ ఇంపాక్ట్‌ మ‌రియు డైలాగ్ ఇంపాక్ట్ చూసిన వారంతా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు.

ప్ర‌ముఖ ర‌చ‌యిత సీతారామ‌శాస్త్రి గారు రాసిన బ్యూటిఫుల్ ల‌వ్ అనే 3వ సింగిల్ ని ఏప్రిల్ 13న విడుద‌ల చేస్తున్నారు, త్వ‌ర‌లోనే మిగ‌తా సింగిల్స్ విడుద‌ల చేసి, నెలాఖ‌రున గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్ష‌న్ చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ – శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు.

Tags : Naa Peru Surya Naa Illu India Songs, Naa Peru Surya 3rd Song, Naa Peru Surya 3rd Single, Allu Arjun, Anu Emmanuel, Beautiful Love Song from Naa Peru Surya Naa Illu India

Write a comment ...
Post comment
Cancel