back

రంగస్థలం పాటకి మైకేల్ జాక్సన్ ఆట..!



Share via:

రంగస్థలం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంట్టుంది. యావత్ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ సినిమాలోని పాటలు కూడా చాల పెద్ద హిట్ అయ్యాయి, ఎక్కడ చూసిన ఈ పాటలే వినిపిస్తున్నాయి.

ఎవరు చేసారో తెలిదు కాని ఒక మెగా అభిమాని రంగస్థలం సినిమాలోని “ఆ గట్టునుంటావా” పాటకి మైకేల్ జాక్సన్ డాన్స్ ని మిక్స్ చేసి వదిలిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది, ఆ వీడియో మీ కోసం...

రంగస్థలం 1st Week కలెక్షన్స్

Tags : Aa Gattununtaava Song Michael Jackson Version, When Michael Jackson Danced For An Indian Song, Michael Jackson Dance Video For Aa Gattununtaava Song, Rangasthalam Songs, Ram Charan, Mega Power Star, Samantha, Sukumar, Devi Sri Prasad

Write a comment ...
Post comment
Cancel