back

ఫస్ట్ లుక్ : విజేత గా మెగా అల్లుడు కళ్యాణ్



Share via:

చిరంజీవి గారి రెండవ కూతురు శ్రిజ భర్త కళ్యాణ్ దేవ్ హీరోగా సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఫస్ట్ లుక్ , టైటిల్ ఈ రోజు రిలీజ్ చేసారు. చిరంజీవి హిట్ సినిమా “విజేత” పేరునే తన అల్లుడి మొదటి సినిమాకి పెట్టారు. ఓ చిన్న సినిమాకు దర్శకత్వం వహించిన రాకేష్ శశి అందించిన స్క్రిప్ట్ నచ్చడంతో కాస్త టేస్ట్ వున్న నిర్మాత సాయి కొర్రపాటి మెగా అల్లుడిని లాంచ్ చేస్తున్నారు.

kalyan's vijetha first look
kalyan's vijetha first look

Tags : Mega Alludu, Mega Star's Son In Law, Vijetha First Look, Kalyan's First Movie Vijetha First Look

Write a comment ...
Post comment
Cancel