back

వీడియో : సమ్మోహనం గురించి చిరంజీవి మాటShare via:

సుదీర్ బాబు హీరో గా ఇంద్రగంటి మోహనకృష్ణ తీసిన సినిమా సమ్మోహనం. ఈ సినిమా టీజర్ ని మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేయనున్నారు. దానికి సంబంధించి సుదీర్ బాబు సోషల్ మీడియా లో ఎ పోస్ట్ పెట్టాడు ”ఇవాళ సాయంత్రం గం.5.09 ని. లకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు, సమ్మోహనం చిత్రంతో పాటు.. భరత్ అనే నేను.. రంగస్థలం చిత్రాల గురించి కూడా చిరంజీవి ఏం చెప్పారో చూసేందుకు వేచి చూడమంటూ” చిరంజీవి ఫుల్ ఇంటర్వ్యూ ఏమి ఇచ్చి ఉంటారా అనే దానిపైన ఆసక్తి కలిగించారు.

Tags : Chiranjeevi, sudheer Babu

Write a comment ...
Post comment
Cancel