back

తానా(TANA) సన్మానం లో భావోద్వేగ ప్రసంగం చేసిన చిరంజీవి



Share via:

మా అసోసియేషన్ 25 వసంతాల వేడుక కోసం అమెరికా లో పర్యటిస్తున్న చిరంజీవి నిన్న తానా(TANA) - చిరంజీవి అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా వారు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భం లో చిరు చాల ఉద్వేగానికి లోనయ్యాడు. ఒక నిమిషం కంటి నిల్ల నీటితో మాట్లాడడం చూసి అక్కడి అభిమానులు కూడా కొందఱు కన్నీరు కార్చడం చూసాం. ఆ ప్రసంగం మీ కోసం....

Tags : Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel