back

ఈ రోజు సాయంత్రం 6.గం లకు మెగా ట్రీట్



Share via:

తెలుగు ఇండస్ట్రీలో డాన్స్ అంటేనే చిరంజీవి . అయన మెగాస్టార్గా ఎదగడానికి ప్రత్యేక కారణం డాన్స్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈతరం హీరోలంతా డాన్స్ చేయవచ్చు కానీ చిరు లోని గ్రేస్ ఎవరకి సాధ్యపడదు. ఇవాళ ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా మెగా ఫాన్స్ కు ఈ రోజు సాయంత్రం 6.గం లకు ఓ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు చిరు ఓ వీడియో పోస్ట్ చేశారు .

Tags : Megastar, Chiranjeevi, International Dance day

Write a comment ...
Post comment
Cancel