back

వైమానిక దళానికి సెల్యూట్ చేసిన మెగా హీరోలు ..



Share via:

పుల్వామా లో భారత సైనికుల పైన జరిగిన ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఈ రోజు తెల్లవారుజామున భారత వైమానిక దళం పాకిస్తాన్ లోని ఉగ్రవాద కేంద్రాల పైన జరపిన దాడులు దేశవ్యాప్తంగా సంతోషాన్ని నింపాయి. అన్ని వర్గాల వారు భారత వైమానిక దళం పైన ప్రశంసల వర్షం కుర్పిస్తున్నారు. ఈ సమయం లో మన మెగా హీరోలు కుడా స్పందించారు.

“భారత వైమానిక దళాన్ని చూసి గర్వపడుతున్నా. జైహింద్.. భారత్ ప్రతీకారం తీర్చుకుంది” అంటూ రాంచరణ్ పోస్ట్ చేసారు.

అలాగే ఉపాసన, వరుణ్ తేజ్, నాగబాబు, సాయి ధరం తేజ్ లు తమ సోషల్ మీడియా ద్వారా తమ వందనాలు తెలిపారు. ఆ పోస్ట్స్ ని కింద చూడండి....


Tags : Sai dharam tej, Nagababu, Varun Tej, Pulwama Attack, Indian Air Force

Write a comment ...
Post comment
Cancel