back

కేరళకు మెగా సాయంShare via:

వర్షాలు వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ ప్రజల బాధను, ఆవేదనను తేర్చలేకపోయిన, తమ వంతు సహాయంగా దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా అందరికంటే ముందు కేరళలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 25 లక్షల సహాయాన్ని ప్రకటించాడు..

దీనికి కొనసాగింపుగా మెగా ఫ్యామిలీ అంతా తమ విరాళాన్ని నేరుగా కేరళ సీఎం ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేసారు. ఆ మొత్తం వివరాలు

చిరంజీవి - 25 లక్షలు
రాంచరణ్ - 25 లక్షలు
ఉపాసన - 10 లక్షలు విలువచేసే మందులు
చిరు తల్లి అంజనా దేవి గారు - 1 లక్ష ...

దీంతో పాటు అల్లు అర్జున్ ఇప్పటికే 25 లక్షలు ఇచ్చిన విషయం తెలిసిందే...

ఎక్కడ కష్టం అన్నా మేమున్నాం అని స్పందించే మెగా ఫ్యామిలీ మళ్ళీ తమ దాత్ర హృదయాన్ని చాటుకున్నారు.

Tags : Mega Donations, Megastar Chiranjeevi, Mega Family Help For Kerala Floods, Mega Power Star Ram Charan

Write a comment ...
Post comment
Cancel