back

అక్టోబర్ 11న మెగా పండగ..!



Share via:

కొన్ని కొన్ని సార్లు నిజమో/పుకారో తెలియని వార్తలు కూడా వినడానికి బాగా ఉంటాయి. అలాంటిదే ఈ వార్త కూడా. విజయదసమి సందర్బంగా రాంచరణ్ నటిస్తున్న RC12 సినిమా పేరు తో పాటు మొదటి లుక్ ని విడుదల చేస్తారని అది 18 వ తేదిన అని నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడేమో ఒక కొత్త వార్త బయటికి వచ్చింది. అదేంటంటే..

ఈ నెల 11న సైరా లో ఒక ముఖ్య పాత్ర చేస్తున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా సైరా లోని ఆయన లుక్ ని రిలీజ్ చేయాలనీ రాంచరణ్ నిర్నయిన్చాదంతా... అదే కాకుండా తన సినిమా మొదటి లుక్ ని కూడా అదే రోజు రిలీజ్ చేసి పేరు ని మాత్రం దసరా రోజు అనౌన్సు చేయాలనీ రాంచరణ్ నిర్ణయించడం, నిర్మాత కూడా దానికి సరే అనేసాదని ఇండస్ట్రీ టాక్. మరి ఇదే నిజమైతే మెగా అభిమానులకు పండగ ముందే వచ్చేసినట్లే...

Tags : Mega Celebration, October 11th, Megastar Chiranjeevi, Ram Charan

Write a comment ...
Post comment
Cancel