back

థాంక్యు జపాన్ - రాంచరణ్



Share via:

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో నటించిన మగధీర చిత్రం జపాన్ లో విడుదలైన 10 రోజుల్లోనే ¥272,190,000 (యెన్) - ₹17.47cr (కొట్లలో) $2.45Millions (డాలర్లలో) రాబట్టింది.

ఇప్పటివరకు జపాన్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా మగధీర నిలిచింది. బాహుబలి చిత్రంతో తన మార్క్ ని చూపి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రంతో తనేంటో జపాన్ లో మరోసారి రుజువు చేసుకున్నాడు.

మగధీర చిత్రంలో కాజల్ అగ్గార్వాల్ హీరోయిన్గా నటించగా దివంగత శ్రీహరి ముఖ్య పాత్రని పోషించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు.

10 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రానికి జపాన్ లో ప్రేక్షకాదరణ రాంచరణ్ని కదిలించింది. దీనిపైన మన మెగా పవర్ స్టార్ స్పందిస్తూ ఏమన్నాడో మీరే చూడండి...

Tags : Magadheera in Japan, Mega Power Star Ram Charan, Kajal Aggarwal, SS Rajamouli

Write a comment ...
Post comment
Cancel