back

RRR గురించి కొత్త విషయాలు ..



Share via:

రాజమౌళి దర్శకత్వంలో దానయ్య నిర్మాణంలో ఎన్టీఆర్ - చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ RRR మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. గత నెల 19న హైదరాబాద్ శివారులోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో ప్రారంభం అయిన ఈ మల్టీస్టారర్ మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ మరియు చరణ్ లు ఇద్దరు కూడా పాల్గొన్న విషయం తెల్సిందే. షూటింగ్ ప్రారంభం రోజే జక్కన్న ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కొత్త వివరాలు మీ కోసం...

సంక్రాంతి సమయంలో RRR రెండో షెడ్యూల్ ఉండబోతుంది.

సాంగ్: తందానే తందానే ఫుల్ సాంగ్ | వినయ విధేయ రామ

Tags : RRR Movie, Ram Charan, NTR, Rajamouli, 2nd Schedule Date

Write a comment ...
Post comment
Cancel