back

బన్నీని ప్రత్యేకంగా ఆహ్వానించిన కేరళ ప్రభుత్వంShare via:

కేరళలో అద్బుత ప్రజాదరణ కలిగిన మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది.

కేరళలో అత్యంత ఘనంగా జరగబోయే 'నెహ్రు ట్రోఫీ బోట్ రేస్'కు బన్నీ ని అక్కడి ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు ఇన్విటేషన్ కూడా పంపడం జరిగింది.

కేరళలో అత్యంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న తెలుగు నటుడు అల్లు అర్జున్. ఇక మొన్న కేరళలో జరిగిన విపత్తుకి తన వంతు సహాయంగా 25 లక్షలు ప్రకటించడంతో ఆ అభిమానం కాస్త రెట్టింపయ్యింది.

ఈ నెల 10వ తేదిన జరగనున్న నెహ్రు ట్రోఫీ బోటు రేస్ లో 81 బొట్లు డీ కొట్టుకోబోతున్నట్టు సమాచారం.

Tags : Allu Arjun, kerala Government, Nehru Trophy Boat Race

Write a comment ...
Post comment
Cancel