back

విజేత టీజర్ : పర్లేధనిపించిన మెగా అల్లుడు



Share via:

జీవితంలో అన్ని మనం అనుకున్నట్లే జరగాలంటే కుదరదు, కొన్ని సార్లు అడ్జస్ట్ అయ్యి బతకాలి, అనే సగటు మనిషి జీవిత కాన్సెప్ట్ తో వచ్చిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమా “విజేత” టీజర్ చూసిన వాళ్ళంతా పర్లేదు అంటున్నారు.ఆ సంగతి అటుంచితే ఈ మధ్య పోస్టర్లతో అందరిని ఆకట్టుకున్న కళ్యాణ్ టీజర్ తో మరోసారి స్పెషల్ గా ఎట్రాక్ట్ చేశాడు. ముందుగా చెప్పినట్లే విజేత సినిమా ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో స్ట్రాంగ్ ఉంటుందని నిరూపించారు.

మరి ఈ సినిమా రిలీజ్ తరువాత ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

కళ్యాణ్ దేవ్ 'విజేత' ఆడియో రిలీజ్ కి ముఖ్య అతిధి....

Tags : alyan Dev Vijetha Teaser, Megastar Chiranjeevi Son In Law

Write a comment ...
Post comment
Cancel