back

చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ రెండో సినిమా...



Share via:

చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరో గా ‘విజేత’ సినిమాతో తెరంగేట్రం చేసారు. ఆ సినిమా కథ పరంగా మంచి సినిమా అనిపించుకున్న విజయం సాధించలేదు. అలాగే కళ్యాణ్ కి అనుకున్న ఎంట్రీ లబించలేదు. మరి కళ్యాణ్ మరో సినిమా తీస్తార లేదా అనుకుంటున్నా సమయంలో తనేదో ఒక సినిమా కోసం రాలేదని చెప్తూ తన రెండో సినిమాను ప్రకటించాడు కళ్యాణ్.

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై పులి వాసు అనే కొత్త దర్శకుడు కళ్యాణ్ తో ఈ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా అయిన కళ్యాణ్ కి బ్రేక్ ఇస్తుందేమో చూద్దాం.

kalyaan dhev 2nd movie

Tags : Kalyaan Dhev, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel