back

ప్రత్యేక హోదా కోసం... జనసేన మౌన పోరాటం.



Share via:

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని చెప్పిన జనసేన పార్టీ...తమ పోరాటాన్ని ముమ్మరం చేసింది.

స్పెషల్ స్టేటస్ తెచ్చుకునే మార్గాన్ని తమ మౌన పోరాటం ద్వారా వెతికే ప్రయత్నాన్ని మొదలు పెట్టింది..తమ పార్టీ సభ్యులని శాంతితో మెదలలి అని చెప్పే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు, ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో నిన్న మౌన పోరాటం సాగింది.

Tags : Janasena Party, Janasena Silent Fight, AP Special Status

Write a comment ...
Post comment
Cancel

Send Your Fan moments, Events, Association Details