back

జనసేన పోరాట యాత్ర షెడ్యూల్ - 29/5/18



Share via:

గత ఎనిమిది రోజులగా జనసేన పోరాట యాత్ర పేరుతో పర్యటనలు చేస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తన పర్యటన వివరాలను వెల్లడించారు.

29/5/18 న సాయంత్రం 4 గం. లకి శ్రీకాకుళం లోని 7 రోడ్స్ జంక్షన్లో పబ్లిక్ మీటింగ్ ని నిర్వహించనున్నారు. దీన్ని తెలియజేస్తూ జనసేన పోస్టర్ ని విడుదల చేసింది.

https://scontent.fhyd1-2.fna.fbcdn.net/v/t1.0-9/33753505_587319175000695_6112748209019289600_n.jpg?_nc_cat=0&oh=494bb33b6a23ced1a140dea45d341433&oe=5B879E05

Tags : Janasena Porata Yatra Schedule, Pawan Kalyan, 29/5/2018, 9th day

Write a comment ...
Post comment
Cancel