back

కనివిని ఎరుగని రీతిలో విశాఖపట్నంలో కవాతు - జనసేన



Share via:

జనసేన అధినేత ప్రజల కోసం చేస్తున్న జనసేన పోరాట యాత్ర నిన్నటితో శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. ఈ రోజు విజయనగరం జిల్లా బొబ్బిలిలో జనసేన కార్యకర్తలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ రేపటి నుంచి మళ్ళి యాత్రని కొనసాగిస్తారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు మాదాసు గంగాధరం గారు యాత్ర వివరాలు తెలిపారు.

“శ్రీకాకుళం లో 10 రోజుల పాటు జనసేన పోరాట యాత్ర అధ్బుతంగా జరగడానికి కారణమైన అందరికీ ధన్యవాదములు. ప్రజలలో వస్తున్న స్పందన చూస్తుంటే మాలో ఉత్సాహం పెరుగుతోంది. వచ్చే 5 రోజుల పాటు విజయనగరం జిల్లా... తరువాత 10 రోజుల పాటు విశాఖ జిల్లాలో పర్యటన పూర్తి చేస్తాము. ఆఖరి రోజు వైజాగ్ లో విశేషంగా కవాతు జరగబోతోంది. అందరు పవన్ కళ్యాణ్ గారి లాగానే మిలిటరీ డ్రెస్ తో కవాతు చేయనున్నారు. అది కనివిని ఎరుగని రీతి లో జరగబోతోంది. అందరు సహకరించావల్సినధిగా కోరుతున్నాం.”

janasena porata yatra srikakulam tour janasena porata yatra srikakulam tour and huge march in Visakhpatnam

Tags : Pawan Kalyan, Janasena Porata Yatra, Huge March in Visakhapatnam

Write a comment ...
Post comment
Cancel