back

స్టూవర్టుపురం కుర్రోడికి రూ.10 లక్షలు బహుమానం - పవన్ కళ్యాణ్



Share via:

కామన్వెల్త్ క్రీడల్లో భారత దేశ మువ్వెన్నల జెండాను బంగారు పతకంతో రెపరెపలాడించిన గుంటూరు జిల్లా స్టూవర్టుపురం కుర్రోడు , వెయిట్ లిఫ్టర్ రాహుల్ కు రూ.10 లక్షలు బహుమానం ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Tags : Pawan Kalyan, Janasena Party, Common Wealth Games, Weight Lifter Rahul

Write a comment ...
Post comment
Cancel