back

ఊహించని స్పందన || జనసేనతో 17,00,000 జనసైనికులు.... కొత్త మొబైల్ ఆప్



Share via:

మంగళగిరి సభ లో జనసేనని పిలుపు మేరకు మిస్డ్ కాల్ ఆప్షన్ ద్వారా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఊహకందని విధంగా సాగుతుంది. కేవలం వారం రోజుల్లోనే అది 17,00,000 దాటింది అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ముఖ్యంగా యువతరం పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసం ఎంతగా పరితపిస్తున్నాయో తెలుస్తుంది. ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ఇంకా పక్కగా జరపడానికి జనసేన పార్టీ కొత్తగా ఒక మొబైల్ అప్ ని కూడా రిలీజ్ చేసింది.

ఆ అప్లికేషను పేరు “జనసైన్యం”... డౌన్లోడ్ లింక్

Tags : Janasena Party, Janasainyam Mobile App, Pawan Kalyan, Janasena Membership, Janasena Party Registration

Write a comment ...
Post comment
Cancel