back

RRR గురించి ఆసక్తికర విశేషాలు ...



Share via:

రాజమౌళి -రాంచరణ్ -ఎన్టీఆర్ , ఈ కాంబో వల్ల ఈ సినిమాకి వచ్చిన విపరీతమైన క్రేజ్ ని అలాగే నడిపిస్తూ రాజమౌళి చేస్తున్న పనులు ఇంకా ప్రేకశాకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ RRR సినిమాకి సంబంధించిన కొత్త విశేషాలు ఏంటంటే ...


1. అంతా అనుకుంటున్నట్లు ఈ సినిమా 1940 ల సినిమానే అని చెప్పడానికి షూటింగ్ స్పాట్ ఫొటోస్ వచ్చాయి.

2.హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

3.ప్రస్తుతం రాంచరణ్ ఈ సినిమా షూటింగ్ లో భాగంగా 1000 మంది నటీనటులతో ఒక భారీ సన్నివేశం లో నటిస్తున్నాడు.

4.స్పెషల్ ట్రైనింగ్ లో భాగంగా లియోడ్ స్టీఫెన్స్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ శిక్షణను ప్రారంభించాడు. మొత్తానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ వైవిధ్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇంకా హీరోయిన్స్ ఫైనల్ కాని ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. 2020 సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేసాడు రాజమౌళి.

ఫొటోస్: RRR మూవీ షూటింగ్ ఫొటోస్

Tags : RRR, Rama charan, Rajamouli, Jr NTR

Write a comment ...
Post comment
Cancel