back

వినయ విధేయ రామ ఫస్ట్ లుక్ ఎలావుందీ?



Share via:

దీపావళి సందర్భంగా ఈ రోజు #RC12 సినిమా నిర్మాణ సంస్థ డీ.వి.వి.ఎంటర్టైన్మెంట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి.

బోయపాటి మార్కు కత్తి నీ ఒకటి గాల్లో ఎగరేస్తూ ఇంకో కత్తిని చేతిన పట్టి వేటకు వెళ్తున్న సింహం లాగా ఉన్న చరణ్ నీ చూస్తుంటే మెగా ఫ్యాన్స్ కి పండగ కి మంచి గిఫ్ట్ వచ్చినట్లే...

ఇక పేరు కూడా అంతా అనుకున్నట్లే స్వచ్చమైన తెలుగు పదాలతో వినసొంపుగా గా "వినయ విధేయ రామ" అని పెట్టారు. ఇక సినిమా టీజర్ నీ ఈ నెల 9వ తేదీన రిలీజ్ చేయబోనున్నారు అంటే పండగ కి ముందు తర్వాత కూడా మెగా ఫ్యాన్స్ పండగ కొనసాగింపు.....

Tags : Vinaya Vidheya Rama First Look, Ram Charan, RC12

Write a comment ...
Post comment
Cancel