back

జనసేనకి ఒక్క అవకాశం ఇవ్వండి - పవన్ కళ్యాణ్



Share via:

వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో జనసేనకి ఒక్క అవకాశం ఇవ్వండి... మళ్ళి మళ్ళి జనసేననే ఎన్నుకునేల చేస్తాం అని పవన్ కళ్యాణ్ తన జనసేన పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలోని శృంగావరవుకోటలో ప్రజలని కోరారు.

ఈ పర్యటనలో పవన్ ఇంకా ఏమన్నారో మీరే చుడండి...

Tags : Janasena Party, Pawan Kalyan

Write a comment ...
Post comment
Cancel