back

సైరా సెట్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎవ్వరూ గాయపడలేదు



Share via:

శుక్రవారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి సెట్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్ నగరంలోని శివార్లలో చిరంజీవి ఫార్మ్ హౌస్ లో వేసిన సైరా సెట్ లో ఈ సంఘటన జరిగింది, అక్కడ ఎవ్వరూ గాయపడలేదు కానీ రూ. 2 కోట్లు వరకు నష్టాన్ని అంచనా వేశారు.

నిర్మాత మెగా పవర్ స్టార్ రామచరణ్ తేజ్ సోషల్ మీడియా లో ఈ సంఘటన గురించి ఇలా పోస్ట్ చేసారు

Tags : Syera Narasimha Reddy, Syeraa Set, Chiranjeevi, Ram charan

Write a comment ...
Post comment
Cancel