back

F2 ట్రైలర్ రిలీజ్ ముహూర్తం ఖరారు ..



Share via:

సస్సేస్ ఫుల్ ధర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’ యొక్క ట్రైలర్ ఈరోజు సాయంత్రం 6గంటలకు విడుదలకానుంది. టీజర్ లాగే ట్రైలర్ కూడా పూర్తిగా హాస్యభరితంగా ఉండనుందట. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ లో వెంకీ సరసన తమన్నా అలాగే వరుణ్ కు జోడిగా మెహ్రీన్ నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది. భారీ పోటీ నడుమ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈ సంక్రాంతికి సైలెంట్ సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

టిజర్: ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ | వరుణ్ తేజ్, వెంకటేష్

Tags : Varun Tej, Venkatesh, Anil Ravipudi, F2 Trailer

Write a comment ...
Post comment
Cancel