back

ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ టిజర్ రిలీజ్ డేట్



Share via:

వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న చిత్రం ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్.

ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతుంది. టాకీ పార్ట్ పూర్తి చేసుకుని ఒక్క పాట షూట్ మాత్రమే మిగిలి ఉన్న ఈ చిత్ర ప్రమోషన్లు ప్రారంభం అయ్యాయి.


ఇక ఇప్పటికే సినిమా పోస్టర్లతో అందరిని మెప్పిస్తూ వస్తున్న ఎఫ్2 మూవీ టిజర్ ఈ నెల 12వ తేదిన విడుదల కానున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

మరి ఈ సంక్రాంతి అల్లుళ్ళు ఎంతమేర మెప్పిస్తారో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Tags : F2 Teaser Release Date, Varun Tej, Venkatesh, F2 Fun and Frustration

Write a comment ...
Post comment
Cancel