back

వర్షంతో నిలిచిపోయిన F2 మూవీ షూటింగ్



Share via:

వరుణ్ తేజ్ మరియు విక్టరీ వెంకటేష్ నటిస్తున్న మల్టిస్టారర్ చిత్రం "F2 - ఫన్ & ఫ్రస్ట్రేషన్". ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మేహ్రీన్ పిర్జాద నటిస్తుండగా వెంకటేష్ సరసన తమన్నా నటిస్తుంది. ఫుల్ టైం ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు.

కొద్ది రోజుల క్రితం స్టార్ట్ అయిన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇటివల చిత్ర యూనిట్ షూట్ కోసం బ్యాంగ్ కాక్ వెళ్ళగా... చిత్రీకరణ జరుపుంటున్న సమయంలో వర్షం రావడంతో షూట్ కి ప్యాక్ అప్ చెప్పాడంట మన దర్శకుడు.

ఇక చేసేదేమీ లేక వరుణ్ తేజ్ వర్షంలో ఫోటో దిగుతూ...
"వర్షం పడితే బాగుంటుంది... కానీ ఆ వర్షం వళ్ళ షూటింగ్ ఆపెస్తేనే నచ్చట్లేదు" అని పోస్ట్ చేసాడు.

View this post on Instagram

Dussehra wishes from Bangkok! #F2#shoot#thailand @venkateshdaggubati

A post shared by Varun Tej Konidela (@varunkonidela7) on

Tags : F2 Fun & Frustration, Varun Tej, Venkatesh

Write a comment ...
Post comment
Cancel