back

మూవీ లాంచ్: ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మొదలుపెట్టిన వరుణ్ తేజ్



Share via:

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బుజి ఐపోతున్నాడు. సంకల్ప్ రెడ్డి తీస్తున్న వ్యోమగామి సినిమాలో నిమగ్నమైపోయిన వరుణ్... అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ తో కలిసి మల్టీస్తార్రార్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.

ఫొటోస్: ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మూవీ లాంచ్

ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంచ్ చెయ్యడం జరిగింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన తమన్నా మరియు వరుణ్ తేజ్ సరసన మేహ్రీన్ పిర్జాద నటిస్తున్నారు. ఫక్తు కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చెయ్యాలని మూవీ టీం బావిస్తుంది.

Tags : F2 Fun & Frustration, Varun Tej, Venkatesh

Write a comment ...
Post comment
Cancel