back

ఫస్ట్ లుక్: ఎఫ్2 - ఫన్ & ఫ్రస్ట్రేషన్ | వెంకటేష్, వరుణ్ తేజ్



Share via:

వరుణ్ తేజ్ తొలిసారిగా మల్టీస్టారర్లో నటిస్తున్న చిత్రం "ఎఫ్2 - ఫన్ & ఫ్రస్ట్రేషన్". ఈ చిత్రావు యొక్క ఫస్ట్ లుక్ ని దీపావళి కానుకగా చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తే మీకే అర్ధం అవుతుంది, ఈ చిత్రంలో ఎంత ఫన్ ఉండబోతుందో. ఆ ఫస్ట్ లుక్ మీకోసం...

f2 fun and frustration movie first look

ఎఫ్2 - ఫన్ & ఫ్రస్ట్రేషన్ చిత్ర్రంలో వెంకటేష్ సరసన తమన్నా నటిస్తుండగా, వరుణ్ తేజ్ పక్కన మేహ్రీన్ సందడి చేయ్యనుంది.

ఈ చిత్రాన్ని అనిల్ రావిపుడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయ్యనున్నట్టు సమాచారం.

Tags : F2 Fun and Frustration Movie First Look, Venkatesh, Varun Tej

Write a comment ...
Post comment
Cancel