back

F2 లో వరుణ్ తేజ్ సరసన నటించనున్న ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.... ఇక్కడ చూడండి



Share via:

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. విక్టరీ వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ చిత్రం "F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్" లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే... ఇప్పుడు ఈ చిత్రంలోని మెయిన్ కాస్ట్ ని మూవీ బృందం ఈ రోజు వెల్లడించింది.

ఇద్దరు హీరోలు నటిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మేహ్రీన్ పిర్జాద అలాగే వెంకటేష్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నట్లు మూవీ టీం వెల్లడించింది. ఈ మూవీ ముహూర్తం మరియు రెగ్యులర్ షూట్ జూన్ మొదటి వారంలో మొదలవ్వబోతుంది.

F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Tags : Varun Tej, Mehreen Pirzada, Venkatesh, Tamannah Bhatia, Mehreen Next Telugu Film

Write a comment ...
Post comment
Cancel