back

బాక్సాఫీస్ : ఎఫ్ 2 మొదటి రోజు కలెక్షన్స్



Share via:

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా మరియు మెహ్రీన్ హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ 2(ఫన్ & ఫ్రస్ట్రేషన్ ) మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

అనిల్ రవిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు అంతటా కలిపి రూ .4.96 Cr రాబట్టింది. ఎఫ్ 2 సినిమా ప్రాంతాల వారీగా బాక్స్ ఆఫీస్ వివరాలు మీ కోసం.

నైజాం : రూ 1.73 Cr
సీడెడ్: రూ.0.52 Cr
వైజాగ్: రూ 0.55 Cr
ఈస్ట్: రూ 0.63 Cr
వెస్ట్: రూ 0.57 Cr
గుంటూరు: రూ 0.39 Cr
కృష్ణ: రూ 0.40 Cr
నెల్లూరు: రూ 0.17 Cr
మొత్తం ఎపి, తెలంగాణ: రూ 4.96 Cr

ట్రైలర్: ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ | వరుణ్ తేజ్, వెంకటేష్

Tags : F2 Collections, Venkatesh, Varuntej

Write a comment ...
Post comment
Cancel