back

80 కోట్ల F2 - అంతేగా ..అంతేగా ..!



Share via:

వెంకటేష్ - వరుణ్ తేజ్ ల కాంబో లో జనవరి 12న సంక్రాంతి సందర్బంగా రిలీజ్ అయిన ‘’F2” సినిమా 33 రోజులు పూర్తి చేసుకుంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా 30 రోజుల తరువాత కూడా షేర్ రాబట్టడం మంచి పరిణామం...ఈ సంవత్సరం సంక్రాంతి కి సోలో హిట్ అయిన F2, 80 కోట్ల షేర్ ని ఈ రోజుతో దాటేస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిపోయిన ఈ సినిమా ఇక ముంది ఏమైనా వసూళ్లు సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాలి....


ప్రాంతాల వారీగా వసూళ్ళ వివరాలు ..

నైజాం : 22.50 Cr
సీడెడ్ : 08.50 Cr
ఉత్తరాంధ్ర : 10.20 Cr
ఈస్ట్ : 6.70 Cr
వెస్ట్ : 4.20 Cr
గుంటూరు : 5.50 Cr
కృష్ణా : 5.10 Cr
నెల్లూరు : 1.95 Cr
రెస్టాఫ్ ఇండియా : 5.50 Cr
ఓవర్సీస్ : 9.25 Cr
ప్రపంచవ్యాప్త మొత్తం : 79.40 Cr

Tags : F2 Collections, Varuntej, Venkatesh

Write a comment ...
Post comment
Cancel