back

కలెక్షన్స్: ఎఫ్ 2 9వ రోజు బాక్సాఫీస్ రిపోర్ట్



Share via:

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా మరియు మెహ్రీన్ హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ,ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ 2 ఫన్ & ఫ్రస్ట్రేషన్ మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సంక్రాంతి బరిలో కామెడీ తో అందరిని ఆకట్టుకొని విన్నర్ గ నిలిచింది. ఎఫ్ 2 తొలి పది రోజులోనే వరల్డ్ వైడ్ గా 50 కోట్లకు పరుగులు తీస్తుంది.

అనిల్ రవిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది.


ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు అంతటా కలిపి తొమ్మిది రోజులో రూ .44.47 Cr రాబట్టింది. ఎఫ్ 2 సినిమా ప్రాంతాల వారీగా బాక్స్ ఆఫీస్ వివరాలు మీ కోసం.

నైజాం : రూ 15.12 Cr
సీడెడ్: రూ.5.79 Cr
యూ ఏ : రూ 6.36 Cr
ఈస్ట్: రూ 5.19 Cr
వెస్ట్: రూ 2.91 Cr
గుంటూరు: రూ 3.88 Cr
కృష్ణ: రూ 3.81 Cr
నెల్లూరు: రూ 1.41 Cr
మొత్తం ఎపి, తెలంగాణ: రూ 44.47 Cr

కలెక్షన్స్ : ఎఫ్ 2 5వ రోజు బాక్సాఫీస్ వివరాలు

Tags : f2, Fun & frustration, F2 collections, Venkatesh, Varuntej

Write a comment ...
Post comment
Cancel