back

కలెక్షన్స్ : ఎఫ్ 2 5వ రోజు బాక్సాఫీస్ వివరాలు



Share via:

అంతేగా అంతేగా ... అంటూ అందరిని అలరిస్తున్న ఎఫ్ 2 ఈ సంక్రాతికి విడుదలైన అన్ని సినిమాలకు గట్టి పోటి ఇస్తుంది అంతేకాకుండా కలెక్షన్లో దూసుకుపోతుంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా మరియు మెహ్రీన్ హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ,ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ 2(ఫన్ & ఫ్రస్ట్రేషన్ ) మొదటి రోజే హిట్ టాక్ సొంతం చేసుకుంది.

అనిల్ రవిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు అంతటా కలిపి 5 రోజులో రూ .25.83 Cr రాబట్టింది. ఎఫ్ 2 సినిమా ప్రాంతాల వారీగా బాక్స్ ఆఫీస్ వివరాలు మీ కోసం.

నైజాం : రూ 7.04 Cr
సీడెడ్: రూ.2.60 Cr
యూ ఏ : రూ 2.42 Cr
ఈస్ట్: రూ 2.33 Cr
వెస్ట్: రూ 1.39 Cr
గుంటూరు: రూ 1.80 Cr
కృష్ణ: రూ 1.76 Cr
నెల్లూరు: రూ 0.66 Cr
మొత్తం ఎపి, తెలంగాణ: రూ 25.83 Cr

ట్రైలర్: ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ | వరుణ్ తేజ్, వెంకటేష్

Tags : F2 Collections, Fun & Frustration, Venkatesh, Varun Tej

Write a comment ...
Post comment
Cancel