back

పవన్ కళ్యాణ్ ని కలిసిన కళ్యాణ్ దిలీప్ సుంకర.... ఏమైంది .?



Share via:

4 రోజుల నుంచి జనసేనలో గుబులు పుట్టించిన వ్యవహారం నిన్నటితో ముగిసింది. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా .. 4 సంవత్సరాల నుంచి జనసేన తరుపున TV చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ సుపరిచితుడైన “కళ్యాణ్ దిలీప్ సుంకర”, తనని పార్టీకి కొందఱు దూరం చేస్తున్నారంటూ ఘాటుగా చేసిన వ్యాక్యలు జనసేన వర్గాల్లో ఒక్కసారిగా ఆందోళన కలిగించాయి. కత్తి మహేష్ వ్యవహారంలో డీ అంటే డీ అని పోరాడి ఆకరికి ఆ వ్యవహారాన్ని ముగింపు పలికిన వ్యక్తుగా దిలీప్ కి పవర్ స్టార్ అభిమానుల్లో మంచి పేరు ఉంది , అలాంటి వ్యక్తి కి అన్యాయం జరుగుతుంది అనే భావన అభిమానులను కూడా కలవరపరిచింది. ఇటువంటి సమయం లో నిన్న దిలీప్ సుంకర జనసేన ఆఫీస్ కి రావడం , పవన్ కళ్యాణ్ తో గంట పాటు మాట్లాడడం తో ఈ సమస్య పరిష్కారం అయిపోయింది.

నిన్నటి కలయికతో ఆనందంలో మునిగిన దిలీప్ సుంకర తన ఆనందాన్ని ఫేస్బుక్ లైవ్ ద్వారా అందరితో పంచుకున్నారు... ఆయన మాటల్లో...

రంగస్థలం 4 రోజుల కలెక్షన్లు...

Tags : Dileep Sunkara Met Pawan Kalyan, Janasena Party, Janasena Chief, Pawan Kalyan

Write a comment ...
Post comment
Cancel