back

రాములో రాములా… సాంగ్ కి డేవిడ్ వార్నర్ స్టెప్స్



Share via:

ఆస్ట్రేలియా పాపులర్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ వరుస వీడియోలు చేస్తూ వార్తలో నిలుస్తున్నాడు. ఆయనకు సౌత్ సినిమా మేనియా పట్టింది. అల వైకుంఠపురంలో సినిమా నుండి కొద్దిరోజుల క్రితం బుట్ట బొమ్మ సాంగ్ కి సతీసమేతంగా డాన్స్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేసిన వార్నర్ నేడు, అదే సినిమాలోని మరో సూపర్ హిట్ సాంగ్ కి స్టెప్స్ వేసి అలరించాడు. అల వైకుంఠపురంలో సినిమాలోని మాస్ బీట్ సాంగ్ రాములో రాములా… సాంగ్ కి భార్యతో కలిసి డాన్స్ వేశాడు. ఆ వీడియోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.

Tags : Ramulo Ramula Song, Dawid Warner, Ala Vaikuntapurramulo

Write a comment ...
Post comment
Cancel