back

శ్రీరెడ్డి vs పీకే స్టొరీ కి దాదా కౌంటర్ || జస్ట్ ఫర్ ఫన్



Share via:

రెండు రోజులగా పవన్ కళ్యాణ్ మరియు వారి తల్లి పైన చేసిన వ్యాఖ్యల పైన వస్తున్న తీవ్ర వ్యతిరేకతా, పవన్ అభిమానుల నుంచి , సినిమా వాళ్ళ నుంచి వస్తున్న వత్తిడి , ఇన్నాళ్ళు తనని సపోర్ట్ చేసిన వాళ్ళే ఈ విషయం లో తప్పుపట్టడంతో.... తను ఎంత పెద్ద తప్పు చేసిందో శ్రీరెడ్డి కి తెలియవచ్చింది.

"">ఖబద్దార్..! ఎవ్వరిని వదలం - నాగబాబు

“తన తప్పుల్ని క్షమించాలని.. తాను మనిషినేనని తప్పుఒప్పులు చేశానన, పీకేకు సారీ చెప్పిన ఆమె.. పీకే అభిమానులు తన స్నేహితులుగా పేర్కొంటూ ఫేస్ బుక్ లో మెసేజ్ లు పెట్టారు.”

Tags : Pawan Kalyan, Sri Reddy, Sri Reddy - Pawan Issue

Write a comment ...
Post comment
Cancel