back

సాయి ధరం “చిత్రలహరి” రిలీజ్ ఎప్పుడంటే ..!



Share via:

నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా “చిత్రలహరి”. ఈ సినిమా లో కథానాయకుడిగా “సాయి ధరం తేజ్” , కథ నాయికిలగా ‘హలో’ కళ్యాణి ప్రియదర్శిని మరియు తమిళ నటి నివేద పేతిరాజ్ నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


ఇప్పటికే 80శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ముంబై నగర సముద్ర తీర పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కుతున్న ‘చిత్రలహరి’ సినిమా విజయం తీస్తున్న వాళ్లకి, నటిస్తున్న వాళ్ళకి అందరికీ చాలా ముఖ్యం. మరి ఈ ఏప్రిల్ 12న రిలీజ్ కి సిద్ధమవుతున్న ఈ సినిమా ఎంతవరకు వీరి నమ్మకాన్ని నిలబెట్టుతుందో చూడాలి.

Tags : Sai Dharam Tej, ChitraLahari,

Write a comment ...
Post comment
Cancel