back

వీడియో: సాయి ధరం తేజ్ 'చిత్రలహరి' మూవీ లాంచ్



Share via:

సుప్రీమ్ స్టార్ సాయి ధరం తేజ్ తన తదుపరి చిత్రాన్ని ఈ రోజు మొదలుపెట్టాడు.

చిత్రలహరి - బార్ & రెస్టారెంట్ పేరుతో వస్తున్న ఈ చిత్రాన్ని కిశోరే తిరుమల తెరకెక్కించనుండగా 'రంగస్థలం' నిర్మాతలు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్తలో నిర్మించనున్నారు.

'హలో' ఫేం కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంబించారు. ఈ కార్యక్రమానికి కొరటాల శివ ముఖ్య అతిధిగా వచ్చారు. చిత్రలహరి - బార్ & రెస్టారెంట్ మూవీ లాంచ్ ఫొటోస్ ఇక్కడ చూడండి...

చిత్రలహరి మూవీ లాంచ్ వీడియో

Tags : Chitralahari - Bar & Restaurant Movie Launch Video, Sai Dharam Tej, Kishore Tirumala, Kalyani Priyadarshan, Mythri Movie Makers

Write a comment ...
Post comment
Cancel