back

మొదలయిన 'చిత్రలహరి'



Share via:

సాయి ధరం తేజ్ తన కొత్త ప్రయాణాన్ని ఈ రోజు మొదలుపెట్టాడు...

అదేనండి... తన కొత్త చిత్రాన్ని!

ఇప్పటికే పూజ కార్యక్రమాలు ముగించుకొని రెడీగా ఉన్న సాయి ధరం తేజ్ తదుపరి చిత్రం 'చిత్రలహరి - బార్ & రెస్టారెంట్' మూవీ షూటింగ్ ఈ రోజు మొదలయింది.

ఈ చిత్రంలో హీరోయిన్లుగా 'హలో' ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ మరియు 'మెంటల్ మదిలో' ఫేమ్ నివేత పెతురాజ్ నటిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2019లో విడుదల అవ్వనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు.

మరి... ఇప్పటికే వరుస ఫ్లాప్లతో కూరుకుపోయిన సాయి ధరం తేజ్ కి ఈ చిత్రం అయిన ఉరట కలిగిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Tags : Chitralahari, Sai Dharam Tej, Kalyani Priyadarshan, Nivetha Pethuraj, Kishore Tirumala

Write a comment ...
Post comment
Cancel