back

' చిరు' నైట్ అవుట్...



Share via:

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం చాలా కష్టపడ్తున్నాడు. ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పోరాట సనివశాన్ని హైదరాబాద్ లోని ఒక స్టుడియోలో షూట్ చేస్తున్నారు. దీనికోసం చిత్ర యూనిట్, మెగాస్టార్ తెల్లవారు 4 గం. వరకు పనిచేసారంట.

దీని పై చిత్ర యూనిట్ స్పందిస్తూ... చిరంజీవి గారు ఎక్కువ విరామాలు తీస్కోకుండా, చాల వరకు సింగల్ షాట్లోనే చేసేస్తున్నారంట.

సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా... రాంచరణ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, మరియు ఇతర సీనియర్ నటులు కూడా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార, తమన్నా హెరాయిన్లుగా నటిస్తున్నారు.

Tags : Megastar Chiranjeevi, Syeraa Narasimha Reddy, Chiru Night Out

Write a comment ...
Post comment
Cancel