back

మెగా స్టార్ తో ప్రధాన మంత్రి మోడీ ...సైరా ?



Share via:



-

మెగా స్టార్ చిరంజీవి ‘సైరా’ మూవీ చూడాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిలను కలిసి విన్నవించిన చిరంజీవి.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ కాబోతున్నారు. ఇందుకోసం ఎంపీ సీఎం రమేష్‌తో కలిసి చిరంజీవి ఢిల్లీ చేరుకున్నారు.

అనంతరం సాయంత్రం 5 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ‘సైరా’ సినిమాను వీక్షించనున్నారు .

Tags : Syeraa, Chiranjeevi, PM Modi, Telangana Governor

Write a comment ...
Post comment
Cancel