back

విజయ్ దేవరకొండ కి అండగా చిరుShare via:

ఇతరులకు సహాయం చేయాలన్న ప్రయత్నాలు మానుకోవదంటూ విజయ్ దేవరకోనకు చిరంజీవి ట్వీట్ చేసాడు. ఈమేరకు ట్విట్టర్లో స్పందించిన చిరు .. 'మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను బాధ్యతలేని రాతల వల్ల,మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము మీతో ఉన్నాం. ఇలాంటి కారణాలతో ఇతరులకు సహాయం చేయాలన్న మీ ప్రయత్నాలను మానుకోవద్దు . జర్నరలిస్ట్లు మీ వ్యక్తిగత ఆలోచనలను వార్తలుగా చిత్రీకరించండి' అంటూ ట్వీట్ చేసాడు .

Tags : Chiranjeevi, Vijay devarakonda, Megastar, Chiru

Write a comment ...
Post comment
Cancel